About Y.S Rajashekhar reddy biopic
ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బయోపిక్ ల జోరు పెరిగింది . బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఈ జోరు కొనసాగుతుంది .
మన తెలుగు లో ప్రస్తుతం షూటింగ్ జరుపు కుంటున్న సావిత్రి బయోపిక్ మహానటి . ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు ఇంకో బయోపిక్ కి రంగం సిద్ధమైంది . ఆ చిత్ర విశేషాలు మీ కోసం .
దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత కథ తో ఓ చిత్రం రూపొందుతోంది . మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఇ మూవీ రూపొందుతోంది .
ఇందులో హీరో గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు . చాన్నాళ్ల గ్యాప్ తరువాత మమ్ముట్టి చేస్తున్న తెలుగు సినిమా ఇది .
ఈ సినిమాకి "యాత్ర "అనె టైటిల్ ఖరారు చేసారు . రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఇంకా చాల వ్యక్తిగత విషయాలు ఇందులో చూపిస్తున్నట్టు డైరెక్టర్ మహి వి రాఘవ్ చెప్పారు .
Comments
Post a Comment