A bout Kamal, Shankar combo movie
కమలహాసన్ శంకర్ కలయికలో భారతీయుడు లాంటి సంచలన చిత్రం తరువాత మళ్ళి ఇన్ని సంవత్సరాలకు ఆచిత్రం యొక్క సీక్వెల్ చేస్తున్నారు . ఇందులో చాలా భాగం షూటింగ్ హైదరాబాద్ లొనే తీస్తున్నారు . దీని కోసం డైరెక్టర్ శంకర్ రామోజీ ఫిలింసిటీ లో భారీ సెట్లు వేస్తున్నారు . ఈ చిత్రం లో నయనతార హీరోయిన్ గ చేస్తున్నట్టు సమాచారం . ఈ చిత్రం కమల్ హాసన్ కెరీర్ లొనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది .
Comments
Post a Comment