Mahesh babu bharath ane nenu



సూపర్ స్టార్ , మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు . కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ పై ఇటూ జనాల్లోనే కాదు అటు ఇండస్ట్రీ లో కూడ భారీ అంచనాలున్నాయి .

ఇందులో మహేష్ సి ఎమ్ గా నటించడమే కారణం . పైగా వీరిద్దరి కంబినేషన్లో ఆల్రెడీ శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది .ఈ మూవీ బాహుబలి తో పోటీగా 150 కోట్లు వసూలు చేసింది . ఇప్పుడు భరత్ అనే నేను సక్సెస్ మహేష్ కి చాల అవసరం .

ఈ మూవీ ఆడియో ఏప్రిల్ 8 న మూవీ 20 న రిలీజ్ అవనుంది .

Comments

Popular Posts