Telugu industry political fever
తెలుగు సినీ పరిశ్రమకి పొలిటికల్ ఫీవర్ వచ్చింది . 2019 లో ఎలక్షన్స్ జరగనున్నాయి . దాన్ని క్యాష్ చేసుకోడానికి టాలీవుడ్ సిద్ధమైంది .
ఒకసారి ఆ చిత్రాలేంటో తెలుసుకొందాం .
నందమూరి కళ్యాణ్ రామ్ MLA.
మంచువిష్ణు ఓటర్ .
విజయ్ దేవరకొండ NOTA .
బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ .
ఈ చిత్రాలన్నీ పొలిటికల్ కథలతో వచ్చేవే . దీంట్లో ఎన్ని హిట్ అవుతాయో చుడాలి .
దీనిలో అందరి దృష్టీ ఎన్టీఆర్ బయోపిక్ పై ఉంది . ఎందుకంటే అందులొ బాలయ్య ఎన్టీఆర్ గా నటిస్తున్నారు . ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు .
Comments
Post a Comment