Skip to main content

Posts

Featured

Thupaki Ramudu Movie Review By Suman Arikilla

తుపాకీ రాముడు మూవీ రివ్యూ  V6 ఛానల్ తీన్మార్ వార్తల ద్వారా ప్రపంచంలోని తెలుగు వారందరికీ పరిచయమైనా బిత్తిరి సత్తి  (అలియాస్ చేవెళ్ల రవి ) ని హీరో గ పరిచయం చేస్తూ రసమయి బాలకిషన్ (m.l.a ) నిర్మించిన చిత్రం "తుపాకీ రాముడు ". సింధు తులాని హీరోయిన్ గ బతుకమ్మ చిత్రం తీసిన ట్.ప్రభాకర్ దర్శకుడు. పక్క తెలంగాణ వాతావరణం లో సున్నితమైన ప్రేమకథ కలసిన కథ ఈ తుపాకీ రాముడు . **కథ** అనాథ అయినా రాముడు (బిత్తిరి సత్తి ) . ఎదుటి వారి కష్టాల్ని తన కష్టాలుగా భావించి సాయం చేసే మంచి గుణం కలిగినవాడు. పొట్ట కూటి కోసం తుపాకీ రాముడు వేషం వేసి గొప్పలు చెప్తూ అందరిని నవ్విస్తూ యాచించే వృత్తి అతనిది. ప్రస్తుత కాల సామజిక మాధ్యమాల వాళ్ళ తన వృత్తి కి ఆదరణ కరువై ఏదైనా పని చేసుకుని బ్రతకాలని అనుకుంటాడు.  ఇదే సమయం లో రాముడు ఊరి ని ఒక ఆపద నుండి కాపాడతాడు . వూరు వారందరు కలసి రాముడిది పెళ్లి చేయాలను కుంటారు కానీ రాముడికి చదువు లేకపోవడం వళ్ళ ఏ అమ్మాయి పెళ్లి చేసుకోడానికి ఒప్పుకోదు.  అనిత (ప్రియ ) రాముడికి చదువు నేర్పిస్తుంది . ఈ క్రమం లో అనిత ని రాముడు ప్రేమిస్తాడు . మరి రాముడు...

Latest Posts

Syra Narasimhareddy Review By Suman Arikilla

About Y.S Rajashekhar reddy biopic

Mahesh babu bharath ane nenu

Telugu industry political fever

A bout Kamal, Shankar combo movie

Your's Tollywood